Home

ప్రార్ధించే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న

                                                             Rajeswari The Founder

With Respect…

I am running Rajeswari Foundation since last 11 (eleven)  years and looking after while giving food,clothing,shelter and medical aid to Orphans/ Blind Children,Widows,Single poor women and old age men/Women who are destitute/abandoned.
It will not be out of place for me to request one and all to join me in my endure and donate their might for a noble cause to take care of the inmates by giving moral support to old age men/women in their last lap of life and by imparting good education to orphans/Blind children enabling them to stand on their own to lead a good life in their years to come. Rajeswari foundation is situated at 
Regd- no : 1517/2006,
H.No:4 – 32 –41/130/1,
 Sai nagar, Near Allwyn Colony, 
Kukatpally, Hyderabad.
pin code:500072.
You can pay a visit to our home personally and can also send in your donations through our bank a/c 
Rajeswari social welfare association,
Acnt no : 6139692456
Ifsc – IDIB000B120, INDIAN BANK,
Bhagyanagar colony branch,kukatpally. Hyderabad, Telangana State, India.

* పరిచయం *

నా స్వగ్రామము నెల్లూరు జిల్లాలో చిట్టమూరు మండలంలోని తిమ్మారెడ్డివాగు.2006 వ సంవత్సరంలో హైదరాబాదులోని కుకట్ పల్లికి వచ్హి Friendly information & Helping Society అనే స్వచ్హంద సేవాసంస్థను నెలకొల్పి దాని ఆధ్వర్యంలో పేదపిల్లలకు గుడ్డి,మూగ,చెవిటి వారితో సహా భోజన వసతితోకూడా మూడు సంవత్సరాలపాటు చదువు చెప్పించడము జరిగినది.తరువాత మాస్వగ్రామమైన తిమ్మరెడ్డివాగులో వున్న మూడు ప్రభుత్వ ప్రాధమిక మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విధ్యార్ధులకు యూనిఫారంలు, నోటుపుస్తకాలను ఇవ్వడం జరిగినది. అక్కడవున్న ఒక పాఠశాలను అభివ్రుధి చేశాము.
తదుపరి 2010 నుంచి రాజేశ్వరి ఫౌండషన్ పేరు మీద కుకుట్ పల్లి పరిధిలో పలు సేవా కార్యక్రమాలను చేస్తూవస్తున్నాము.

  సంక్షిప్తముగా కొన్ని…

* వికలాంగులకు మూడుచక్రాల బళ్ళ వితరణ.
* పేదవాళ్లకు పండగ దినాలలో వస్త్రదానం.
* ఉచిత నేత్ర చికిత్సలు చేయించడము.
* పాఠశాలల్లో పుస్తకాలు,పెన్నులు,యూనీఫారాల పంచడము.
* పేద కన్యలకు వివాహాలు జరిపించడము.
* మెడికల్ కాంపుల నిర్వహణ.
* వరదబాధితులకు ఆహార పంపిణీ.
* కుటుంబ సమస్యలకు కౌన్సిలింగు ఇవ్వడం.
* అనాధశవాలకు అంతిమ సంస్కారములు చేయడం,
* స్వచ్హ భారత్ కార్యక్రమాల చేయడం.
ఇలాంటి సేవలు చేస్తూవున్నాము.

 

Comments are closed.